లండన్ లో తెలుగు అమ్మాయి మృతి 

లండన్ లో తెలుగు అమ్మాయి మృతి 

ముద్ర, ఇబ్రహీంపట్నం :-ఇబ్రహీంపట్నం బ్రాహ్మణపల్లి కి చెందిన తేజస్విని రెడ్డి పై  లండన్ లో బ్రెజిల్ కి చెందిన యువకుడు కత్తి తో దాడి చెయ్యడంతో మృతి చెందింది. తన మిత్రులతో కలిసి నివాసం ఉంటున్న తేజస్విని.మంగళవారం ఇద్దరిపై కత్తితో దాడి చేసిన గుర్తు తెలియని  లేని వ్యక్తి. తేజస్విని అక్కడికక్కడే మృతి మరొక అమ్మాయికి తీవ్ర గాయాలు. మరో అమ్మాయి అఖిల కి తీవ్ర గయాలు తగిలాయి.