ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఆఫీసు దగ్గర ఉద్రిక్తత

ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఆఫీసు దగ్గర ఉద్రిక్తత
ఏపీలో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఆఫీసు దగ్గర ఉద్రిక్తత. ఎమ్మెల్యే శ్రీదేవి ఆఫీసుపై దాడి చేసిన వైసీపీ శ్రేణులు. ఆఫీసు ముందు ఉన్న ఫ్లెక్సీలు, బ్యానర్ల చించివేత. శ్రీదేవికి వ్యతిరేకంగా నినాదాలు.