కలెక్టర్, అదనపు కలెక్టర్ ని  సన్మానించిన  మున్సిపల్ చైర్మన్....

కలెక్టర్, అదనపు కలెక్టర్ ని  సన్మానించిన  మున్సిపల్ చైర్మన్....

ఆలేరు (ముద్ర న్యూస్):యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన వినయ్ కృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్  వీరారెడ్డిని బుధవారం ఆలేరు మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య కలెక్టర్ కార్యాలయంలోని   మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రత్యేక చొరవ తీసుకొని జిల్లాను రాష్ట్రంలోనే అగ్రస్థానంలో ఉండే విధంగా చేయాలని కోరారు. కార్యక్రమంలో మోట కొండూరు వైస్ ఎంపీపీ ఇల్లెందుల మల్లేష్ గౌడ్. ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పత్తి వెంకటేష్. బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పుట్ట మల్లేష్ గౌడ్. కార్యదర్శి దయ్యాల సంపత్. నాయకులు జూకంటి వెంకటేష. సరాబు సంతోష్ కుమార్. కుతాటి అంజన్ కుమార్. బీజని మధు. మహమూద్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.