అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లిన కారు

అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లిన కారు

ముద్ర, ఇబ్రహీంపట్నం:-రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పెద్ద చేరువుకట్టపై అతివేగంతో చెరువులోకి  కారు దూసుకువెళడంతో ప్రమాదం చోటు చేసుకొని ఇద్దరికీ గాయలయ్యాయి.రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పెద్ద చేరువుకట్టపై నుండి అతివేగంతో అదుపు తప్పి చెరువులోకి కారు,
దూసుకువెళింది. ఇబ్రహీంపట్నం నుండి హైదరబాద్ వైపు వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది, తప్పిన పెను ప్రమాదం, స్వల్పగాయలత కార్లోని  ఇద్దరు యువకులు బయటపడ్డారు.