ఆంధ్రప్రదేశ్ కేంద్ర మంత్రులకు కేటాయించిన శాఖలు ఇవే...

ఆంధ్రప్రదేశ్ కేంద్ర మంత్రులకు కేటాయించిన శాఖలు ఇవే...

ముద్ర,ఆంధ్రప్రదేశ్:-మోదీ 3.0 ప్రభుత్వంలో. ఏపీ కి చెందిన ముగ్గురికి కి చోటు లభించింది. ఇక పొత్తులో భాగంగా తెలుగు దేశానికి చెందిన ఇద్దరి ఎంపీలలో రామ్మోహన్ నాయుడుకు పౌర విమానయాన శాఖ దక్కగా, పెమ్మసాని చంద్రశేఖర్‌కు గ్రామీణ, కమ్యూనికేషన్ శాఖ, బిజెపి ఎంపీ శ్రీనివాస వర్మకు ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయమంత్రి శాఖలు దక్కాయి.