టూరిజం కార్పొరేషన్​ చైర్మన్​గా గెల్లు శ్రీనివాస్​

టూరిజం కార్పొరేషన్​ చైర్మన్​గా గెల్లు శ్రీనివాస్​

ముద్ర తెలంగాణ బ్యూరో: ‘తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్ మెంట్ కార్పోరేషన్’ చైర్మన్ గా... గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నియమించారు. సిఎం నిర్ణయం మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులను జారీ చేశారు. అయితే గెల్లు శ్రీనివాస్​ ఈటెల రాజేందర్​పై బీఆర్​ఎస్​ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే!.