ఓటు హక్కును వినియోగించుకుని ట్రాన్స్ జెండర్లు

ఓటు హక్కును వినియోగించుకుని ట్రాన్స్ జెండర్లు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా కేంద్రంలోని పాలు పోలింగ్ కేంద్రాల్లో ట్రాన్స్ జెండర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఇటీవల వరకు వీరికి గుర్తింపు కార్డులు లేవు ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ చొరవ తీసుకుని స్వీప్ కార్యక్రమంలో వారికి గుర్తింపు కార్డులు ఇచ్చారు. వీటి ఆధారంగా ట్రాన్స్ జెండర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.