ప్రారంభమైన వంశీ పాదయాత్ర

ప్రారంభమైన వంశీ పాదయాత్ర

ముద్ర , షాద్ నగర్ : సిడబ్ల్యుసి సభ్యులు చల్లా వంశీ చంద్ర రెడ్డి ప్రారంభించిన ప్రజా న్యాయ యాత్ర ప్రారంభమైంది.. షాద్నగర్ నియోజకవర్గంలోని సిద్దాపూర్ గ్రామంలో ప్రారంభమైన న్యాయ యాత్ర... ఈ యాత్రలో ఎఐసిసి ప్రత్యేక ఆహ్వానితులు వంశీచంద్ రెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి , షాద్నగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాపరెడ్డి, కోత్తూరు మాజీ జెడ్పిటిసి శ్యామ్ సుందర్ రెడ్డి , మాజీ ఎంపీపీ వేణుగోపాల్ గౌడ్, మాజీ సర్పంచ్ సుదర్శన్ గౌడ్ ,బాలరాజు గౌడ్, గోవర్ధన్ గౌడ్, జిల్లా కాంగ్రెస్ నాయకులు జితేందర్ రెడ్డి, పురుషోత్తం రెడ్డి,షాద్నగర్ నియోజకవర్గం లోని వివిధ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, నియోజకవర్గంలోని గ్రామాల నాయకులు, కార్యకర్తలు సిద్దాపూర్ గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.