వీర జవాన్ చంద్రశేఖర్ అమర్ రహే

వీర జవాన్ చంద్రశేఖర్ అమర్ రహే
  • వీర జవాన్ చంద్ర శేఖర్ పాడే మోసిన బిజెపి సీనియర్ నాయకులు పి విష్ణు వర్ధన్ రెడ్డి 

ముద్ర, షాద్‌నగర్:- కొందుర్గు మండల పరిధిలోని తిరుమల్ దేవునిపల్లి గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ నేరేటి చంద్రశేఖర్ లాద్దాక్ లో వీర మరణం పొందిన చంద్రశేఖర్ భౌతిక కాయానికి తీర్మల్ దేవునిపల్లి లో బిజెపి సీనియర్ నాయకులు పి విష్ణువర్ధన్ రెడ్డి గారు నివాళులు అర్పించి జాతీయ జెండా తో  అంతిమ యాత్రలో  చివరి వరకు పాల్గొని పాడే మోయడం జరిగింది.చంద్రశేఖర్ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి గారు అన్నారు.

ఈయొక్క కార్యక్రమం లో బిజెపి మండల అధ్యక్షులు కొమరబండ శ్రీశైలం, బోయ కుర్మయ్య, శివారెడ్డి,బోయ శంకర్, ఈసరి సత్యనారాయణ,బోయ అశోక్,హరీష్,శ్రీను ముదిరాజ్, ఎదిర రాజు, గోపాల్, ఈసరి మల్లేష్,యాదగిరి దేవునిపల్లి శ్రీనివాస్, మరాటి మల్లేష్,మరియు బిజెపి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది.