Visaka Steel Bid: ముగిసిన విశాఖ స్టీల్​ ప్లాంట్​ ఉక్కు బిడ్​ గడువు

Visaka Steel Bid: ముగిసిన విశాఖ స్టీల్​ ప్లాంట్​ ఉక్కు బిడ్​ గడువు

ముగిసిన విశాఖ స్టీల్​ ప్లాంట్​ ఉక్కు బిడ్​ గడువు. గత మార్చి 27న నోటిఫికేషన్​ జారీ చేసిన ఆర్​ఐఎన్​ఎల్​. ఉక్కు, ముడి ఉక్కు తయారీ పై ఆసక్తి ఉన్న సంస్థలను ఆహ్వానించిన ఆర్​ఐఎన్​ఎల్​. బిడ్​ వేసేవారికి కొన్ని నిబంధనలు పెట్టిన ఆర్​ఐఎన్​ఎల్​. కోకింగ్​ కోల్​, బ్లాస్ట్​ ఫర్నేస్​కోక్​, ఇనుప ఖనిజం సరఫరా చేసే సంస్థలకే బిడ్​ వేసే అవకాశం. ఈవోఐ నిబంధనల  ప్రకారం స్టీల్​ ప్లాంటుకు బిడ్​ను తిరస్కరించే హక్కు ఉంది.