రాజ్యాంగం కల్పించిన హక్కు.. ఓటు మన బాధ్యత మన ఓటు.. మన హక్కు

రాజ్యాంగం కల్పించిన హక్కు.. ఓటు మన బాధ్యత  మన ఓటు.. మన హక్కు

ముద్ర, వీపనగండ్ల: కొల్లాపూర్ నియోజక వర్గం చిన్నంబావి మండలం పెద్దదగడ గ్రామంలో తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును  బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు రంగినేని అభిలాష్ రావు వినియోగించుకున్నారు.భారత రాజ్యాంగం కల్పించిన హక్కుని ఓటు అనే ఆయుధాన్ని ప్రతి ఒక్క పౌరుడు వినియోగించుకుని ఓటును వేసి రాష్ట్రానికి దేశానికి అభివృద్ధి లో ఆదర్శంగా నిలవాలని రంగినేని అభిలాష్ రావు పిలుపునిచ్చారు.