టెన్త్​ ఆన్సర్​ షీట్స్​ మాయంపై ఆదిలాబాద్​ కలెక్టర్​ సీరియస్

టెన్త్​ ఆన్సర్​ షీట్స్​ మాయంపై ఆదిలాబాద్​ కలెక్టర్​ సీరియస్

టెన్త్​ ఆన్సర్​ షీట్స్​ మాయంపై ఆదిలాబాద్​ కలెక్టర్​ సీరియస్​ అయ్యారు.   ఉట్నూరులో తెలుగు ఆన్సర్​షీట్స్​ మాయంపై విచారణ జరుపుతున్నారు.   సమగ్ర దర్యాప్తునకు ఆదేశించిన కలెక్టర్. ​సిబ్బందిని ప్రశ్నిస్తున్న అడిషనల్​ కలెక్టర్​.