ఈ నెల 21 నుంచి ఏపీ సీఎం జగన్​ విదేశీ పర్యటన

ఈ నెల 21 నుంచి ఏపీ సీఎం జగన్​ విదేశీ పర్యటన

ఈ నెల 21 నుంచి ఏపీ సీఎం జగన్​ విదేశీ పర్యటనకు వెళుతున్నారు.   వారంపాటు కుటుంబ సభ్యులతో జగన్​ విదేశీ పర్యటన చేయనున్నారు.