జగన్​ పాలనలో ఏపీ అప్పుల పాలైంది: ఎమ్మెల్యే చిన్నరాజప్ప

జగన్​ పాలనలో ఏపీ అప్పుల పాలైంది: ఎమ్మెల్యే చిన్నరాజప్ప

జగన్​ పాలనలో ఏపీ అప్పుల పాలైందన్న ఎమ్మెల్యే చిన్నరాజప్ప. ఏపీకి చంద్రబాబు అవసరం ఉందని ప్రజలు గుర్తించారు. జనసేన – టీడీపీ పొత్తుపై అధినాయకత్వం మాట్లాడుతుంది. సొంత ఎమ్మెల్యేలే జగన్​ను నమ్మడంలేదు. జగన్​ 175 సీట్లు గెలుస్తామనడం హాస్యాస్పదమన్నారు