ఆత్మకూర్ (ఎం) ఎస్ ఐ గా డి నాగరాజు

ఆత్మకూర్ (ఎం) ఎస్ ఐ గా డి నాగరాజు

ఆత్మకూర్ (ఎం)ముద్ర న్యూస్: ఆత్మకూర్ (ఎం) ఎస్ ఐ గా డి. నాగరాజు నియమితులైనారు. ఇప్పటివరకు  బీబీనగర్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్నారు. ఆత్మకూరులో పనిచేసిన ఎస్ ఐ  జి మధు స్పెషల్ బ్రాంచ్ కి బదిలీ అయ్యారు.
రాచకొండ పరిధిలో 13 మంది ఎస్ఐలను బదిలీ చేస్తూ రాచకొండ సిపి చౌహాన్ గురువారం విడుదల చేసిన ఉత్తర్వులో పేర్కొన్నారు.