తుంగతుర్తి లో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి కార్యక్రమం

తుంగతుర్తి లో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి కార్యక్రమం

తుంగతుర్తి ముద్ర: భారతదేశ మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా గురువారం తుంగతుర్తి మండల కేంద్రంలోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పలువురు బిఆర్ఎస్ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా డిసిసిబి డీసీఎంఎస్ మెంబర్ గుడిపాటి సైదులు మండల పార్టీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య టిఆర్ఎస్ నాయకులు గుండ గాని రాములు గౌడ్ గునిగంటి సంతోష్ చెరుకు పరమేష్ పులుసు వెంకటనారాయణ గౌడ్ మల్లెపాక వెంకన్న ఆకార భాస్కర్ కొండగడుపుల వెంకటేష్ మల్లెపాక రాములు, బొంకూరి జలంధర్ మద్దెల మహేష్ గోపగాని వెంకన్న 'లతోపాటు పలువురు పాల్గొన్నారు