BIG BREAKING: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్

BIG BREAKING: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్

కరీంనగర్ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. టెన్త్ పేపర్ వ్యవహారంలో అతన్ని అదుపులో తీసుకుని భువనగిరి వైపు తరలిస్తున్నారు. అతని అరెస్ట్ ను అడ్డుకునేందుకు కార్యకర్తలు యత్నించారు. ఈ క్రమంలో పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో బండి సంజయ్ ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో భారీగా పోలీసులను మోహరించారు.