కేసీఆర్ మహిళా ప్రాంగణనికి భూమి పూజ

కేసీఆర్ మహిళా ప్రాంగణనికి భూమి పూజ

ముద్ర,తంగళ్లపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామంలో కేసీఆర్ మహిళా సంఘ భవనం రూ 20 లక్షల వ్యయంతో ప్రారంభించాడానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ గనప శివ జ్యోతి,ఎంపీటీసీ బస్స స్వప్న,బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య,సెస్ చైర్మన్ చిక్కాల రామారావు,ఫ్యాక్స్ చైర్మన్ బండి దేవదాస్,వైస్ చైర్మన్ ఎగుమామిడి వెంకట రమణారెడ్డి,జడ్పిటిసి పుర్మాని మంజుల,ఎంపీపీ పడిగేల మానస,వైస్ ఎంపీపీ జంగిటి అంజయ్య,మండల అధ్యక్షులు గజబింకర్ రాజన్న,బిఆర్ఎస్ నాయకులు పూర్మనీ లింగారెడ్డి, గణప మదన్,బుస్సా లింగం, గ్రామ శాఖ అధ్యక్షులు నక్క రవి,ఉపసర్పంచ్ నాగరాజు,వార్డ్ మెంబర్ పసుల శేఖర్,మహిళా సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు