మాజీ సీఎం కేసీఆర్‌కు బిగ్ షాక్.. ఆ కేసులో నోటీసులు

మాజీ సీఎం కేసీఆర్‌కు బిగ్ షాక్.. ఆ కేసులో నోటీసులు

ముద్ర,తెలంగాణ:-బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కు ఉహించని షాక్ తగిలింది. ఛత్తీస్ గఢ్ విద్యుత్ కొనుగోలు విషయంలో ఆయనకు  నోటీసులు అందాయి. ఇచ్చిన నోటీసులపై ఈ నెల 15 లోపు వివరణ ఇవ్వాలని కేసీఆర్ కు జస్టిస్ నర్సింహా రెడ్డి నోటీసులు ఇచ్చారు. ఎన్నికల దృష్ట్యా జులై 30 వరకు సమయం ఇవ్వాలని కేసీఆర్ కోరిన విషయం తెలిసిందే.