స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం లో బిగ్ ట్విస్ట్..

స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం లో బిగ్ ట్విస్ట్..

స్కాంలో తొలుత ఏ-1 గా చంద్రబాబు ఉన్నట్లు వార్తలు రాగా.. సీఐడీ ఆధికారులు విజయవాడ ఏసీబీ కోర్టుకు సమర్పించిన రిపోర్టులో చంద్రబాబు పేరును ఏ-37గా పేర్కొన్నారు. నిధుల మళ్లింపుపై అప్పటి ఆర్థిక కార్యదర్శి అభ్యంతరం చెప్పినా చంద్రబాబు పట్టించుకోలేదని సీఐడీ నివేదించింది. కాగా ఏ-1 గా గంటా సుబ్బారావు పేరును చేర్చారు.