గాజులపేటలో ఓటేసిన బిజెపి అభ్యర్థి ఏలేటి

గాజులపేటలో ఓటేసిన బిజెపి అభ్యర్థి ఏలేటి

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ బిజెపి అభ్యర్థి ఏలేటి మహేశ్వర్ రెడ్డి స్థానిక గాజులపేట్ 192 పోలింగ్ బూత్ లో తమ ఓటేశారు. సతీమణి కవితా రెడ్డి సహా కుటుంబ సభ్యులతో సహా ఓటేసిన అనంతరం మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటు కీలకం అని, ప్రతి ఒక్కరూ తమ హక్కును వినియోగించుకోవాలని కోరారు.