దారుణం- లాస్య నందితను వెంటాడిన ప్రమాదాలు...

దారుణం- లాస్య నందితను వెంటాడిన ప్రమాదాలు...
  • రోడ్డు ప్రమాదంలో లాస్యను కబలించిన మృత్యువు..
  • ఎమ్మెల్యే గా కలిసి‌రాని‌ కాలం..
  • లిప్ట్ లో ఇరుక్కుని తొలి ప్రమాదం నుండి బయటి పడి
  • నల్గొండ బహిరంగ సభకు వెళ్లొస్తూ ఫిబ్రవరి 13 న రెంటవ సారి‌ ప్రమాదానికి గురై..
  • మూడవ సారి ఓఆర్ఆర్ వద్ద రోడ్డు ప్రమాదంలో గండాన్ని గట్టెక్కలేక. యువ‌ఎమ్మెల్యే మృతి
  • నల్గొండ ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య కారు ఢీకొని హోంగార్డ్ మృతి.. లాస్య నందితకు తీవ్రగాయాలు.. 
  • పది రోజులు గడువక‌ ముందే మరో రోడ్ ప్రమాదం..
  • ఓఆర్ఆర్ వద్ద డివైడర్ ను ఢీ కొని పల్టీలు కొట్టిన ఎమ్మెల్యే కారు
  • యువ‌ఎమ్మెల్యే లాస్య‌నందిత మృతి.. 
  • తండ్రి సాయన్న ఆశయాలు‌ నెరవేర్చకుండానే తండ్రి వద్దకి