ఏపీ అసెంబ్లీలో ఈ నెల 16న బడ్జెట్​

ఏపీ అసెంబ్లీలో ఈ నెల 16న బడ్జెట్​

అమరావతి: ముగిసిన బీఏసీ సమావేశం. 9 రోజుల పాటు కొనసాగనున్న బడ్జెట్​ సమావేశాలు. ఈ నెల 24 వరకు అసెంబ్లీ బడ్జెట్​ సమావేశాలు. 16న బడ్జెట్​ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్​ రెడ్డి.