అభివృద్ధి పనులను పరిశీలించిన చైర్మన్

అభివృద్ధి పనులను పరిశీలించిన చైర్మన్

ముద్ర ప్రతినిధి భువనగిరి : భువనగిరి పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను చైర్పర్సన్ శ్రీ ఎన్నబోయిన ఆంజనేయులు శనివారం పరిశీలించారు.  సి.సి. రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించి  నాణ్యత ప్రమాణాలు పాటించాలన్నారు.  ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బానోత్ వెంకట్ నర్సింగ్ నాయక్, నాయకులు తుమ్మల పాండు, వార్డు ప్రజలు  పాల్గొన్నారు.