ఓటు వేసిన చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి

ఓటు వేసిన చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, రంగారెడ్డి: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో చేవెళ్ల  నియోజకవర్గ పరిధిలోని మొయినాబాద్ మండలం యేoకపల్లి గ్రామం జెడ్పీహెఎస్ లో  చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి,  సతీమణి, టీటీడీ బోర్డు సభ్యురాలు గడ్డం సీతా రంజిత్  రెడ్డి తో  కలసి ఓటు వినియోగించుకోనారు.