కాంగ్రెస్ పార్టీని వీడి బీఅర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు..

కాంగ్రెస్ పార్టీని వీడి బీఅర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు..
  • పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి.

ముద్ర ప్రతినిధి ,నాగర్ కర్నూల్ :జిల్లా కేంద్రంలోని BRS పార్టీ జిల్లా కార్యాలయంలో తెలకపల్లి మండలంలోని పర్వతపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,కార్యకర్తలు,50 మంది కాంగ్రెస్ పార్టీని వీడి బీఅర్ఎస్ పార్టీలో చేరినారు,వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా అహ్వానించిన ఎమ్మెల్యే  మర్రి జనార్దన్ రెడ్డి ,ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.