వేంసూర్ పోలీస్ స్టేషన్ లో సైబర్ క్రైమ్ కేస్ నమోదు

వేంసూర్ పోలీస్ స్టేషన్ లో సైబర్ క్రైమ్ కేస్ నమోదు

ఖమ్మం జిల్లా : సైబర్ క్రైమ్ పోలీసుల పేరుతో కందుకూరు కు చెందిన సాయిరామిరెడ్డి వద్ద నుండి 2.19 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు. విదేశాలకు మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్నావ్ ఆధార్ కార్డ్ మార్చాలంటూ సామిరెడ్డికి కాల్ చేసిన సైబార్ నేరగాళ్ళు. భయపడి సామిరెడ్డి డిటేల్స్ పంపటంతో 2.19 లక్షలు స్వాహా చేసిన సైబార్ నేరగాళ్ళు. బాధితుడి పిర్యాదు మేరకు కేస్ నమోదు చేసిన వేంసుర్ పోలీస్ లు..