మహేశ్వరం నాగారం ల్యాండ్ కేసులో మాజీ ఆర్డీవోకు సమన్లు జారీ చేసిన ఈడి
- ఐఏఎస్ అమోయ్‌కుమార్, ఎమ్మార్వో జ్యోతిల విచారణ ఆధారంగా మాజీ ఆర్డిఓ వెంకటాచారి కి నోటీసులు జారీ చేసిన ఈడి అధికారులు
- ఎల్లుండి విచారణకు హాజరు కావాలంటూ నోటీసులో పేర్కొన్న ఈడి
- మహేశ్వరం లోని నాగారంలో సర్వేనెంబర్ 181 లోని 42 ఎకరాల భూ కేటాయింపుల పై దర్యాప్తు చేస్తున్న ఈ డి
- ఇప్పటికే ఈ కేసులో కలెక్టర్ అమోయ్ కుమార్, ఎమ్మార్వో జ్యోతి ల స్టేట్‌మెంట్‌లను రికార్డ్ చేసిన ఈడి