ఎర్ర గంగిరెడ్డికి జూన్​ 2 వరకు రిమాండ్​ 

ఎర్ర గంగిరెడ్డికి జూన్​ 2 వరకు రిమాండ్​ 

వైఎస్​ వివేకా హత్య కేసులో ఎర్ర గంగిరెడ్డికి జూన్​ 2 వరకు రిమాండ్​ విధించిన సీబీఐ కోర్టు. హత్య  కేసులో ఏ 1గా ఉన్న ఎర్ర గంగిరెడ్డి. కోర్టు ఆదేశాలతో ఆయన సీబీఐ కోర్టులో లొంగిపోయారు. ఆయన్ని కాసేపట్లో చంచల్​గూడ జైలుకు తరలిస్తారు.