నూతన తాసిల్దార్ గా బాధ్యతలు స్వీకరించిన ఎల్ మంగ

నూతన తాసిల్దార్ గా బాధ్యతలు స్వీకరించిన ఎల్ మంగ

గుండాల ఆగస్టు 08 (ముద్ర న్యూస్) గుండాల మండల నూతన తహసిల్దారుగా ఎల్ మంగ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు.ఈ క్రమంలో తాసిల్దార్ కార్యాలయ సిబ్బంది అభినందించి శుభాకాంక్షలు తెలిపారు,ఈ సందర్భంగా తాహాసిల్దార్ ఎల్ మంగా మాట్లాడుతూ. ప్రజలకు అందుబాటులో ఉండి ప్రభుత్వ ఆదేశాలు అమలు అయ్యే విధంగా చూస్తానని ప్రజల సమస్యల అవసరాల అనుగుణంగా పనిచేస్తానని గతంలో,నల్లగొండ హాలియా మండలాలలో,విధులు నిర్వహించినట్టు ఆమె పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో,నయాబు తహసిల్దార్ దాస శ్రీనివాస్ ఆర్ ఐ వెంకటేశ్వర్లు సిబ్బంది,యాదగిరి భాస్కర్ సతీష్ మహబూబలి రాజు శంకర్ తదితరులు పాల్గొన్నారు