ముక్కంటిని దర్శించుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులు

తిరుపతి జిల్లా, శ్రీకాళహస్తి: ముక్కంటిని దర్శించుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి దక్షిణ కైలాసంగా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దర్శనానికి విచ్చేసిన తెలంగాణ కెసిఆర్ కుటుంబ సభ్యులు వీరికి శ్రీకాళహస్తి శాసనసభ్యులు రెడ్డి కుమార్తె పవిత్ర రెడ్డి దక్షిణ గోపురం వద్ద ఘనంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు కల్పించారు అనంతరం దక్షిణామూర్తి సన్నిధి వద్ద ఘనంగా సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కార్యవాహన అధికారి సాగర్ బాబు ఆలయ అధికారులు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు