రైతులు అధైర్య పడవద్దు.. వర్షనికి దెబ్బతిన్న పంటలు పరిశీలించిన అధికారులు..

రైతులు అధైర్య పడవద్దు.. వర్షనికి దెబ్బతిన్న పంటలు పరిశీలించిన అధికారులు..

ముద్ర న్యూస్ :రేగొండ మండలం:  అకాల వర్షానికి పంట నష్టమును పరిశీలించిన జిల్లా వ్యవసాయ అధికారి విజయభాస్కర్, మండలంలోని కొడవటంచ, జోగయ్యపల్లి గ్రామాల్లో అధికంగా మొక్కజొన్న, మిర్చి పంట నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా వేశారు.

బాధిత రైతులు ఆందోళన చెందొద్దని మండల పరిధిలోని ఏఈవోలు ఆయా గ్రామాల్లో పంట పరిశీలనకు వస్తారని, మండలంలో  పంట నష్ట పరిశీలన నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని  హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ పున్నం లక్ష్మి  రైతు బందు జిల్లా కో ఆర్డినేటర్ హింగే మహేందర్ మండల అగ్రికల్చర్ అధికారి వాసుదేవ రెడ్డి, ఏ ఈ ఓ గోవర్ధన్, కొడవటoచ సర్పంచ్ పబ్బ శ్రీనివాస్ , మండల ఎంపీటీసీల ఫోరమ్ అధ్యక్షులు రవీందర్  ఆర్ ఎస్ ఎస్ కోఆర్డినేటర్ భాస్కర్  గ్రామ రైతులు పాల్గొన్నా