కుషాయిగూడ చక్రిపురంలోని  శ్రీ సిరి అపార్ట్మెంట్లో నీ  5 వ అంతస్తులో ఒకసారిగా మంటలు అంటుకున్నాయి

మేడ్చెల్ జిల్లా : కుషాయిగూడ చక్రిపురంలోని  శ్రీ సిరి అపార్ట్మెంట్లో నీ  5 వ అంతస్తులో ఒకసారిగా మంటలు అంటుకున్నాయి అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలును అదుపుచేస్తున్నారు. షాట్ సర్క్యూట్ టె కారణమంటున పోలీసులు ఎలాంటి ప్రాణనష్టము జరగలేదు.