పి.గన్నవరం మండలం ముంగండ గ్రామం వద్ద ముత్యాలమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టకు హాజరైన తెలంగాణ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత..

  • ముత్యాలమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట, అనంతరం అమ్మవారిని దర్శించుకున్న కవిత..
  • అనంతరం నన్నయ యూనివర్సిటీ లీగల్ అడ్వైజర్ సందీప్ నాగేంద్ర ఇంటి వద్ద మీడియా సమావేశం ఏర్పాటు చేసిన కవిత..

మాజీ ఎంపీ కవిత కామెంట్స్..

  • 400 సంవత్సరాల చరిత్ర ఉన్న ముత్యాలమ్మ తల్లిని దర్శించుకోవడం నా అదృష్టం..
  • అమ్మవారి దయవల్ల ఆంధ్ర , తెలంగాణ రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలి..
  • నన్ను ఎంతగానో ఆదరించిన ముంగండ గ్రామస్తులకు ధన్యవాదాలు ..