చురుకుగా పావులు కదుపుతున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి

చురుకుగా పావులు కదుపుతున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి

చురుకుగా పావులు కదుపుతున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి. ఒకవైపు అనుచరులతో మంతనాలు, ఇంకోవైపు నిరసనలు సాగిస్తున్నారు. బీఆర్ఎస్​ అసంతృప్త  నేతలే లక్ష్యంగా పొగులేటి  అడుగులు వేస్తున్నారు. పొంగులేటిని కలిసిన నల్లగొండ జిల్లా నేతలు. టీడీపీ అగ్రనేతలు పొంగులేటిని కలిసే అవకాశం ఉంది. బీజేపీలో చేరికపై ఏ నిర్ణయమూ తీసుకోని పొంగులేటి. కొత్తగా పార్టీ ఏర్పాటు పైనా చర్చిస్తున్నారు.