Flood Relief Fund - వరద బాధితులకు అండగా ప్రభాస్... రూ.5 కోట్ల విరాళం

Flood Relief Fund - వరద బాధితులకు అండగా ప్రభాస్... రూ.5 కోట్ల విరాళం

రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు రూ.5 కోట్ల రూపాయల విరాళం ప్రకటించారు హీరో ప్రభాస్. అలాగే వరదలకు గురైన ప్రాంతాల్లో ప్రజలకు భోజనాలు, నీళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. వరద సహాయ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన వలసిందిగా తన అభిమానులకు ఆయన పిలుపు ఇచ్చారు.