శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా నగదు పట్టివేత..!

శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా నగదు పట్టివేత..!

రంగారెడ్డి: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా విదేశీ కరెన్సీ పట్టివేత..హైదరాబాద్ నుంచి దుబాయి (EK 527) వెళ్తున్న ప్రయాణికుడి వద్ద నుంచి 12 లక్షల రూపాయల విలువచేసే దుబాయి దిరమ్స్ స్వాధీనం చేసుకున్న CISF ఇంటిలిజెన్స్ టీమ్. విచారణ నిమిత్తం కస్టమ్స్ అధికారులకు అప్పగింత..