కోర్టులో తేల్చుకుంటా: ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

కోర్టులో తేల్చుకుంటా: ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

నల్లగొండ: నాపై నమోదైన కేసును కోర్టులో తేల్చుకుంటానని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.     సోషల్​ మీడియా వచ్చాక భయం, గౌరవం లేకుండా ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారని అన్నారు.