నేను పొత్తులపై ఆధారపడను: జగన్​

నేను పొత్తులపై ఆధారపడను: జగన్​

నేను పొత్తులపై ఆధారపడనన్న ఏపీ సీఎం జగన్​. నాకు పొత్తు ఉంటే అది ప్రజలతోనే. నాకు కుయుక్తులు రావు. మోసం చేయడం చేతకాదు. జిత్తులు, పన్నాగాలు తెలియవు. ఏం చెబుతానో అదే చేస్తాను. చంద్రబాబు హయాంలో దోచుకో, పంచుకో, తినుకో ఉండేది. చెప్పకునేందుకు ఒక్క మంచి పని లేకే కుయుక్తులతో రాజకీయాలు చేస్తున్నారు. మీ బిడ్డకు ఉన్నది దేవుడి దయ, మీ ఆశీస్సులు అన్నారు.