కేంద్రాన్ని ఆడిపోసుకోడమే కేసీఆర్​ పని

కేంద్రాన్ని ఆడిపోసుకోడమే కేసీఆర్​ పని

కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి కేసీఆర్ ను తీవ్రంగా విమర్శించారు.  నీతి ఆయోగ్​కన్నా ముఖ్యమైన పని కేసీఆర్​కు ఏముంది అని  కిషన్​ రెడ్డి ప్రశ్నించారు. కేంద్రాన్ని ఆడిపోసుకోడమే ఆయనకు పని అన్నారు. ఆదాయానికి మించి అప్పులు చేస్తున్నారని అన్నారు.