పెద్దలు పెళ్లికి నిరాకరించారని ప్రేమజంట ఆత్మహత్య.

పెద్దలు పెళ్లికి నిరాకరించారని ప్రేమజంట ఆత్మహత్య.

సూర్యాపేట ముద్ర ప్రతినిధి  : ఆత్మకూరు (S) మండలం తుమ్మల పెన్ పహాడ్ గ్రామంలో ప్రేమజంట  ఆత్మహత్య చేసుకున్నారు. తుమ్మల పెన్ పహాడ్ శివారు గ్రామం కృష్ణ సముద్రం కు చెందిన  గుండగాని సంజయ్(25),సళ్లగుండ నాగజ్యోతి.   గత 5 సంవత్సరముల నుండి ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. పెద్దలు పెళ్లికి నిరాకరించడంతో, శనివారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.