Take a fresh look at your lifestyle.

లైన్స్ క్లబ్ ఆఫ్ హోప్ ఆధ్వర్యంలో వైద్య దినోత్సవం

ముద్ర, శేరిలింగంపల్లి: లయన్స్ క్లబ్ ఆఫ్ హోప్ ఆధ్వర్యంలో మంగళవారం శేరిలింగంపల్లి ప్రైమరీ హెల్త్ సెంటర్ వైద్యులను ఘనంగా సత్కరించారు.అనంతరం హాస్పిటల్కు వాటర్ డిస్పెన్సర్ అందచేయడంతో పాటు దవాఖానా ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో లైన్  క్లబ్ ఆఫ్ హోప్ జిల్లా సెక్రటరీ కొండ విజయ్ కుమార్, లైన్స్ క్లబ్ ఆఫ్ హోప్ సభ్యులు మధుసాదన్రెడ్డి, ఘాలి కృష్ణ, నాగరాజు, మారం వెంకట్, మారం ప్రసాద్, కషినాథ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.