కంటి వెలుగు కేంద్రాన్ని సందర్శించిన మంత్రి

కంటి వెలుగు కేంద్రాన్ని సందర్శించిన మంత్రి

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ పట్టణం భాగ్యనగర్ లో ఉన్న కంటి వెలుగు పరీక్షా కేంద్రాన్ని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గురువారం సందర్శించారు.రాష్ట్రంలో ఇప్పటివరకు కోటి మంది కంటి పరీక్షలు ఉచితంగా జరిపించుకున్నారన్నారు. ప్రతి ఒక్కరూ ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని సూచించారు.