నందిగామ పోలీస్ స్టేషన్ ను ప్రారంభించిన హోం మంత్రి 

నందిగామ పోలీస్ స్టేషన్ ను ప్రారంభించిన హోం మంత్రి 

షాద్, నగర్, ముద్ర : రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలో నూతనంగా  నిర్మించిన పోలీస్ స్టేషన్ ప్రారంభిస్తున్న హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, డిజిపి అంజనీ కుమార్, సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర,  ఎంపీ శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ అనిత రెడ్డి, వైస్ చైర్మన్ గీట గణేష్, నందిగామ సర్పంచ్ వెంకట్ రెడ్డి, ఏసిపి కుశాల్కర్, రామయ్య సీఐ తదితరులు పాల్గొన్నారు