ఏపీ ప్రభుత్వానికి  ఎన్​జీటీ రూ. 100 కోట్ల జరిమానా

ఏపీ ప్రభుత్వానికి  ఎన్​జీటీ రూ. 100 కోట్ల జరిమానా

ఏపీ ప్రభుత్వానికి నేషనల్​ గ్రీన్​ ట్రిబ్యునల్​ (ఎన్​జీటీ) భారీ జరిమానా విధించింది. రూ. 100 కోట్ల జరిమానా విధించిన ఎన్​జీటీ. చిత్తూరు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో అవకతవకలపై ఎన్​జీటీ సీరియస్​ అయింది. ఆవులపల్లి, ముదివీడు, నేతిగుంటపల్లి రిజర్వాయర్ల నిర్మాణాలను తక్షణమే నిలిపివేయాలని ఏపీ సర్కారుకు ఎన్​జీటీ ఆదేశాలు ఇచ్చింది. పర్యావరణ అనుమతులనూ రద్దు చేసింది. 3 రిజర్వాయర్లను ఒకే జీవో కింద చేపట్టి తాగునీటి కోసమని మొదటి వాదించిన ప్రభుత్వం. 3 ప్రాజెక్టులను విడగొట్టి ఆవులపల్లి రిజర్వాయర్​కు మాత్రమే పర్యావరణ ఈనుమతి తీసుకున్న ప్రభుత్వం. పర్యావరణ ఫైల్స్​లోనూ ఫ్యాబ్రికేట్​ చేశారని ఎన్​జీటీ చెప్పింది.