బీరు సీసాలో బటాని పొట్లం ప్రత్యక్షం..

బీరు సీసాలో బటాని పొట్లం ప్రత్యక్షం..

ముద్ర ప్రతినిధి, భువనగిరి : బీరు సీసాలో బటాని పొట్లం ప్రత్యక్షమైన సంఘటన తుర్కపల్లి లోని శ్రీ దుర్గా వైన్స్ లో బుధవారం చోటుచేసుకుం ది. చల్లటి బీరు తాగుదామని  కరుణాకర్ తుర్కపల్లి యాదగిరిగుట్ట రోడ్డు లో గల శ్రీ దుర్గా వైన్స్ లో బీరు తీసుకుని కరుణాకర్ ఓపెన్ చేద్దామని చూస్తే బీరు లోపల బఠాణి పొట్లం కనిపించడం జరిగింది. బీరు తాగేవాళ్ళు జర చూసుకొని తాగుండ్రి.