ముస్లిం లను కలిసిన ప్రేమ్ సాగర్ రావు

ముస్లిం లను కలిసిన ప్రేమ్ సాగర్ రావు

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల : రంజాన్ పర్వదినం సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ముస్లిం లకు శుభాకాంక్షలు తెలిపారు. ఆండాళ్ దేవి నగర్ వద్ద ముస్లీమ్ లు ప్రార్థనలు ముగించగానే ప్రేమ్ సాగర్ రావు వారిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.