వ్యభిచార ముఠా గుట్టు రట్టు

వ్యభిచార ముఠా గుట్టు రట్టు

హైదరాబాద్​లోని పంజాగుట్టలో వ్యభిచార ముఠా గుట్టు రట్టు. స్పా సెంటర్​ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా. ఎరోనాటిక్​ బ్యూటీ స్పా సెంటర్​పై పోలీసుల దాడి. 20 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.