Take a fresh look at your lifestyle.

శంషాబాద్ లో రంగారెడ్డి జిల్లా రవాణా శాఖ అధికారుల దాడులు.

  • ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల పై కొనసాగుతున్న రైడ్స్.
  • ట్రావెల్స్ బస్సుల యజమానులకు ముచ్చెమటలు పట్టిస్తున్న రవాణా శాఖ.
  • మోటార్ వాహన చట్టం కు తూట్లు వేస్తున్న బస్సుల పై కేసులు నమోదు.
  • ఇతర రాష్ట్రాల నుండి హైదరాబాద్ వస్తున్న బస్సుల పై ఫోకస్.
  • కేరళ, తమిళనాడు, పాండిచ్చేరి, కన్యాకుమారి, కర్ణాటక, బెంగుళూరు, ఆంద్రప్రదేశ్, గోవా తో పాటు ఇతర ప్రాంతాల నుండి వచ్చే బస్సులు తనిఖీలు.
  • తెలంగాణ ట్యాక్స్ కట్టని బస్సుల పై కొరడా. లగేజ్ తరలించే వాటిపై సిరియస్ గా వ్యవహరిస్తున్న రవాణా అధికారులు.
  • 16 బస్సు ల పై కేసులు నమోదు. కొనసాగుతున్న దాడులు
      ….

Leave A Reply

Your email address will not be published.