బి జె వై యం ఆధ్వర్యంలో రక్షాబంధన్

బి జె వై యం ఆధ్వర్యంలో రక్షాబంధన్

ముద్ర న్యూస్ రేగొండ: రేగొండ మండల కేంద్రంలో భారతీయ జనతా యువమోర్చా. మండల. ప్రధాన కార్యదర్శి. తూర్పాటి మల్లేష్ ఆధ్వర్యంలో రక్షాబంధన్ కార్యక్రమం నిర్వహించారు.బుధవారం స్థానిక పోలీస్టేషన్లో ఎస్ ఐ ననిగంటి శ్రీకాంత్ రెడ్డి కి ట్రైనింగ్ ఎస్ ఐ తీగల మాదవ్,కానిస్టేబుళ్లకు రేగొండ విక్టరీ స్కూల్ చిన్నారులతో రాఖీ కట్టించరు ఈ సందర్భంగా పోలిస్ అధికారులకు రక్ష బంధన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కళాశాలల కన్వీనర్ సయ్యద్ గాలిఫ్ మరియు జిల్లా ఉపాధ్యక్షులు గుండెకారి గణేష్ మాత శంకర్ భూపాలపల్లి నియోజకవర్గ కో కన్వీనర్. కౌడగాని రాకేష్. బి జె వై ఎం మండల ప్రధాన కార్యదర్శి. శివరాజ్ గిరిజన మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి రాజు నాయక్. బి జె వై ఎం మండల నాయకులు వాకిటి రాజు. అంబాటి రాజ్ కుమార్ మాచర్ల వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అనంతరం గాలిఫ్ మాట్లాడుతూ తెలంగాణ ఆడపడుచులు కుల మతం భేదం లేకుండా జరుపుకునే పండుగ రాఖీ పండుగ అని అన్నారు అంతేకాకుండా నేను నీకు రక్ష నువ్వు నాకు రక్ష మనమిందరం దేశానికి రక్ష అని తెలిపారు